
తెలంగాణ గ్రూప్ 1 నియిమాకాలకు అనుమతించాలని హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా నియామకాలకు అనుమతించాలని కోరింది. మరోవైపు తప్పుడు పత్రాలతో గ్రూప్ 1నియామకాలపై పిటిషన్ వేసిన వారికి రూ.20వేల జరిమానాతో పాటు పిటిషనర్లపై విచారణకు ఆదేశించారు.
Source / Credits