
ఏపీ మెగా డిఎస్సీ 2025 అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు. డిఎస్సీ రిక్రూట్మెంట్ నిబంధనలతో అభ్యర్థులు ఇబ్బంది పడుతుండటంతో సడలింపులు ప్రకటించారు. దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలనే నిబంధనలు సడలించారు. డిగ్రీ, పీజీ మార్కుల నిబంధనల్ని కూడా సవరించారు.
Source / Credits