
వేసవిలో చర్మం పాడవకుండా కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ రాయడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది మహిళలు ముందుగా సన్‌స్క్రీన్ రాయాలా లేక ఫేస్ పౌడర్ రాయాలా అని అయోమయానికి గురవుతారు. మీరు కూడా ఇదే విషయం గురించి గందరగోళంలో ఉంటే, ముందు ఏమి రాయాలో ఇక్కడ తెలుసుకోండి.
Source / Credits