
గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 29 ఎపిసోడ్‌లో బాలు మూర్ఖుడు అని, మీనాకు పొగరు ఎక్కువని రుసరుసలాడుతుంది ప్రభావతి. నాతో చేసిన ఛాలెంజ్‌లో గెలిచానని చూపించడానికే మళ్లీ పెళ్లిచేసుకున్నారని మీనాను నానా మాటలు అంటుంది. బెడ్‌రూమ్‌ను పూలతో అందంగా అలకరించి బాలును సర్‌ప్రైజ్ చేస్తుంది మీనా.
Source / Credits