ఇందిరమ్మ ఇండ్లను ఎంత విస్తీర్ణంలో నిర్మించుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Best Web Hosting Provider In India 2024


ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామాల్లో చాలామంది ఎదురుచూశారు. ఇప్పుడు అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు. లబ్ధిదారులు ఇల్లు మంజూరు కాబోతోందని సంతోషపడుతున్నారు. కానీ.. అధికారులు చెప్పే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 600 చదరపు అడుగులు దాటొద్దని స్పష్టం చేస్తున్నారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024