
మలయాళం సైన్స్ ఫిక్షన్ మూవీ సమర థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రెహమాన్, భరత్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 30 నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జాంబీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
Source / Credits