
నాని హిట్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. వరల్డ్ వైడ్గా 49 కోట్ల వరకు ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు చెబుతోన్నారు.
Source / Credits