వార్తలుతిరుపతిలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి April 29, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 తిరుపతిలోని మంగళం ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదంతస్తుల భవనంపై నుంచి పడటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. Source / Credits Best Web Hosting Provider In India 2024