వార్తలుఅమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం… ప్రధాని మోదీ రాకకై ఆహ్వాన పత్రికలు సిద్ధం… April 29, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా పున: ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలు సిద్ధం అయ్యాయి. అమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం ఆహ్వాన పత్రికలను ఏపీ ప్రభుత్వం అతిథులుగా పంపుతోంది. Source / Credits Best Web Hosting Provider In India 2024