
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కానీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటం లేదు. భారీగా మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం ఉన్నా.. కూంబింగ్‌లో వారు తారసపడినట్టు లేరు. దీంతో మావోల ఉచ్చులో భద్రతా బలగాలు చిక్కుకున్నాయా అనే చర్చ జరుగుతోంది.
Source / Credits