
నాని నటించిన హిట్ 3 మూవీ థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమైంది. మరి ఈ ఫ్రాంఛైజీ నుంచి గతంలో వచ్చిన హిట్, హిట్ 2 మూవీస్ మీరు చూశారా? ఈ రెండు సినిమాలూ ఒకే ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మూవీస్ స్టోరీ ఏంటి? అవి హిట్ అయ్యాయా లేదా? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.
Source / Credits