
గర్భం ధరించిన స్త్రీలలో కొన్నిసార్లు జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమస్య వచ్చిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. రక్తపోటు నుండి హృదయ సంబంధ సమస్యల వరకు జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఇక్కడ వివరించాము.
Source / Credits