నాయకత్వ ప్రతిభకు ఇదే సరైన సమయం.. అందరూ ధోని లాగా తయారవ్వాలి : జగన్

Best Web Hosting Provider In India 2024


ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నెమ్మదిగా కోలుకుంటోంది. ముఖ్యంగా జగన్ కేడర్‌ను యాక్టివేట్ చేసే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ ప్రతిభకు ఇదే సరైన సమయం అని స్పష్టం చేశారు. కమిటీల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024