
ఓటీటీలోకి గతంలో తెలుగులో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇప్పుడు రాబోతోంది. ఈ కొత్త సీజన్లోకి అడుగుపెట్టబోయే కొత్త పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ క్యారెక్టర్ ను బట్టి చూస్తుంటే.. కొత్త సీజన్ మరింత బోల్డ్ గా ఉండేలా కనిపిస్తోంది.
Source / Credits