కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

Best Web Hosting Provider In India 2024


కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ లోపాలే కుంగడానికి కారణమన్నారు. మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024