
సింహాచలంలో అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. రూ.300 టిక్కెట్ కౌంటర్ సమీపంలో ఉన్న రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో 9మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ గోడపై పడటం, కొత్తగా నిర్మించిన గోడలో నాణ్యత లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Source / Credits