
ఏపీ డీజీపీ ఎంపికపై బుధవారం ఢిల్లీలో ప్యానల్ మీటింగ్ జరుగనుంది. ఏపీలో కొన్నేళ్లుగా పూర్తి అదనపు హోదాలోనే డీజీపీలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన హరీష్ గుప్తా వైపే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అన్ని కలిసి వస్తే గుప్తా మరో రెండేళ్లు డీజీపీ హోదాలో ఉంటారు.
Source / Credits