ఇండియాలోకి చొరబడేందుకు ఎగబడిన ఉగ్రవాదులు! ప్రతి నెల 120 మంది- నిఘా వర్గాల షాకింగ్​ డేటా..

Best Web Hosting Provider In India 2024



నిఘా వర్గాల నుంచి ఆందోళనకర వార్త బయటకు వచ్చింది. 2024 డిసెంబర్​లో 167 మంది, 2025 జనవరిలో 146 మంది, ఫిబ్రవరిలో 138 మంది, మార్చిలో 122 మంది ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించేందుకు సరిహద్దుల వెంబడి సిద్ధపడ్డారు. వీరిలో ఎంత మంది భారత్​లోకి చొరబడ్డారో తెలియదు!

Best Web Hosting Provider In India 2024



Source link