
మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వడక్కన్ ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్‌తో సైనా ప్లే ఓటీటీలలో ఈ మూవీ రిలీజైంది. కాంతార కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Source / Credits