సమంత మూవీ శుభం స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే.. నిర్మాతగా మంచి డీల్!

Best Web Hosting Provider In India 2024


హీరోయిన్ నుంచి ప్రోడ్యూసర్ గా మారింది సమంత. ప్రోడ్యూసర్ గా ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘శుభం’ రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు మంచి డీల్ కుదిరిందని టాక్. 

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024