
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏప్రిల్ 30: విరాట్ ఇంటికి చంద్రకళ వెళుతుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్‍గా మాటలు నడుస్తాయి. శ్రీరాజ్ వల్లే ప్రాజెక్ట్ క్యాన్సల్ అయిందని విరాట్ ఫైర్ అవుతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. చంద్రకళపై కూడా చేయి ఎత్తుతాడు విరాట్. వరదరాజులు ఇంట్లో రచ్చ చేస్తాడు.
Source / Credits