
బ్రహ్మముడి ఏప్రిల్ 30 ఎపిసోడ్‌లో రాజ్‌ను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావని కావ్యకు వార్నింగ్ ఇవ్వబోతుంది యామిని. నాటకాలు ఆడుతుంది, మోసాలు చేస్తుంది నువ్వు అని యామినిపై రివర్స్ ఎటాక్ చేస్తుంది కావ్య. నీ మొండితనం, మూర్ఖత్వం వల్లే రాజ్ నీకు దూరమయ్యాడని యామినికి క్లాస్ ఇస్తుంది.
Source / Credits