
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడలో రేవంత్‌రెడ్డికి పలువురు మంత్రులు స్వాగతం పలికారు.
Source / Credits