
అమరావతిలో రూ.49వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.వీటితో పాటు 57వేల కోట్ల విలువైన పలు జాతీయ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. అమరావతి ప్రజారాజధాని పనుల పున: ప్రారంభంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.
Source / Credits