తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

Best Web Hosting Provider In India 2024


తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో 92.78 % శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024