
గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 30 ఎపిసోడ్‌లో మనోజ్ కోసం టిఫిన్ తీసుకొస్తుంది రోహిణి. ఆ విషయం తెలియ బాలు దోశ తినేస్తాడు. మరొకరి కోసం తెచ్చింది తినడానికి మ్యానర్స్ ఉండాలని బాలును రోహిణి, మనోజ్ కలిసి అవమానిస్తారు. ప్రభావతి వారికే సపోర్ట్ చేస్తుంది.
Source / Credits