ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల(పరిటాల) :
జోహార్ వైయస్ఆర్ .. జోహార్ వైయస్ఆర్ .. నినాదాలతో మార్మోగిన పరిటాల గ్రామం ..
పరిటాల గ్రామంలో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి ..
రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
పరిటాల విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి వందలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన గ్రామ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ..
పరిటాల గ్రామంలో ఏర్పాటుచేసిన పలు గణనాధుని విగ్రహాలను దర్శించుకొని ,ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ,గ్రామ సర్పంచ్ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ,స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..