డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజలు ,పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులకు అందుబాటులో ఉంటారు ..

monditoka arun kumar
నమస్కారం ,

శాసనమండలి సభ్యులు శ్రీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ది.04-9-2022(ఆదివారం) మధ్యాహ్నం 02:00 గంటల నుండి నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజలు ,పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులకు అందుబాటులో ఉంటారు ..

అనంతరం అభిమానులు -పార్టీ నాయకులు -కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ..

M.L.C మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం .. నందిగామ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *