నందిగామ పట్టణంలోని ఏర్పాటు చేసిన గణనాధులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

monditoka jagan mohan rao
నందిగామ టౌన్‌ : ఆదివారం నాడు ఉదయం నందిగామ పట్టణంలోని 10 మరియు 14 వ వార్డులలో ఏర్పాటు చేసిన గణనాధులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకొని ,ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *