నందిగామ టౌన్ : ఆదివారం నాడు ఉదయం నందిగామ పట్టణంలోని రైతుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన దావత్ అరేబియన్ రెస్టారెంట్ ను ప్రారంభించి ,నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..