పరిటాల చేరుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
జన్మదినం సందర్భంగా నందిగామ విచ్చేయుచున్న శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ,అభిమానులు ..
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి వెంట వందలాది కార్ల భారీ కాన్వాయ్ తో కంచికచర్ల చేరుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ..