Best Web Hosting Provider In India 2024
CCMB Hyderabad Recruitment 2023:హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నిషియన్, టెక్నికల్ అస్టిసెంట్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన – సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
మొత్తం ఉద్యోగాలు – 69
భర్తీ చేసే ఉద్యోగాలు – జూనియర్ స్టెనోగ్రాఫర్ (5),టెక్నిషియన్(40), టెక్నికల్ అసిస్టెంట్ (18, టెక్నికల్ ఆఫీసర్(5), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (01)
అర్హతలు – ఆయా పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. అధికారిక వెబ్ సైట్ లోని పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలు చూసుకోవచ్చు.
దరఖాస్తులు – ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం – 20, డిసెంబర్, 2023
దరఖాస్తులకు తుది గడువు – 20, జనవరి, 2024.
జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు చివరి తేదీ – 29 జనవరి, 2024
అధికారిక వెబ్ సైట్ – https://www.ccmb.res.in/