నందిగామ పట్టణంలోని 16 వ వార్డులో సీనియర్ న్యాయవాది మట్టా ప్రసాద్ గారి మాతృమూర్తి మట్టా సువర్ణమ్మ గారు మృతి చెందడంతో శుక్రవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..