Guppedantha manasu december 21st: అందరికీ నిజం చెప్పిన వసుధార.. శైలేంద్ర పైశాచికానందం, షాక్లో మహేంద్ర

Guppedanta manasu december 21st: లెటర్ లో చెప్పిన అడ్రస్ కి వసు వెళ్తుంది. అక్కడ శైలేంద్రని చూసి షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావా? ఊహించి ఉండవు కదా అని అంటాడు. అంటే ఈ బ్రేస్ లెట్ పంపించింది నువ్వేనా అంటుంది. ఇంకా అందులో డౌట్ ఏముంది? బ్రేస్ లెట్ చూస్తుంటే రిషిని చూసినట్టుగా ఉందా? బాగా గుర్తుకు వస్తున్నాడా? రిషి విషయంలో ఏవేవో అనుమానాలు పెంచుకున్నారు కదా? మీరు ముగ్గురు చాలా తెలివిగా అనుకుంటున్నారు కదా. రిషి నా దగ్గర ఉన్నాడా లేదా అని అనుమానం ఉంది కదా. అందుకే మీకు నమ్మకం కలగడం కోసం బ్రేస్ లెట్ తీసుకొచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా రిషి నా దగ్గరే ఉన్నాడని అంటాడు.

ట్రెండింగ్ వార్తలు

వసుకి డెడ్ లైన్ పెట్టిన శైలేంద్ర

రిషి ఎక్కడున్నాడని వసు అడుగుతుంది. అంత సింపుల్ గా ఎలా చెప్తానని శైలేంద్ర అంటాడు. తనకి ఎండీ సీట్ కావాలని చెప్తాడు. అసలు నువ్వు మనిషివేనా అంటే కాదు నేను మృగాన్ని అందుకే వాడు నా తమ్ముడైన వాడి గురించి పట్టించుకోను. నాకు ఎండీ సీట్ కావాలని చెప్తున్నా.. నీకు రిషి కావాలి తీసుకోమని చెప్తున్నా. తొందరగా నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నావ్. ఒకటి కావాలని అనుకుంటే ఒకటి వదులుకోవాలి కదా. నీకు రిషి కావాలంటే ఎండీ సీట్ వదిలేయ్. తను ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాను. రిషి దగ్గరకి నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు.

రిషి సర్ ఎక్కడ ఉన్నారో ఏం చేశావో చెప్పమని కోపంగా అడుగుతుంది. నేను అడిగింది చేయడం తప్ప మరొక దారి లేదు. నీకు నీ భర్త కావలంటే ఎండీ సీట్ వదిలేయ్. ఈరోజు కొరియర్ లో బ్రేస్ లెట్ వచ్చింది. రేపు ఆ బ్రేస్ లెట్ పెట్టుకున్న చెయ్యి కూడా రావచ్చని బెదిరిస్తాడు. దీంతో వసు కోపంగా వెళ్ళి శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది. ఆవేశం వద్దు నువ్వు ఆవేశపడితే నీకే నష్టం. అక్కడ ఉన్న రిషికి నష్టం. ఎండీ సీట్ ఇస్తావా? ఏదో ఒకటి త్వరగా చెప్పు లేదంటే అక్కడ రిషి ప్రాణాలు కోల్పోతాడు. నీకు 24 గంటలు టైమ్ ఇస్తున్నా నీకు నాకు అనుకూలమైన నిర్ణయం తీసుకోమని చెప్తాడు.

శైలేంద్ర వార్నింగ్.. వసుపై బోర్డ్ మెంబర్స్ ఫైర్

రిషి నాదగ్గర ఉన్నాడని నీకు చెప్తే బాబాయ్ కి చెప్పావ్. ఆయన వచ్చి రచ్చ రచ్చ చేశాడు. ఇప్పుడు బ్రేస్ లెట్ పంపించిన విషయం చెప్తే రిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వార్నింగ్ ఇస్తాడు. వసు మౌనంగా వెళ్ళిపోతుంది. కాలేజ్ లో బోర్డ్ మెంబర్స్ ఇంకా వసుధార రాలేదు ఏంటని మహేంద్రని నిలదీస్తారు.

దేవయాని కావాలని వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తను వస్తుంది కదా వెయిట్ చేస్తే సరిపోతుందని మహేంద్ర సర్ది చెప్తాడు. ఎండీ పదవిలో ఉండి ఇలా బాధ్యతాయుతంగా చేస్తారని అనుకోలేదు. రిషి సర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది. ఇక కష్టం వసుధార సారథ్యం అంత ఇంప్రెసివ్ గా లేదు. మేం విసిగెత్తిపోయాము. దీని గురించి మేడమ్ సంజాయషీ చెప్పాలని చెప్పి లెటర్ పెట్టేసి అందరూ వెళ్లిపోతారు.

రిషి కోసం తలొంచిన వసు.. శైలేంద్ర కి ఎండీ సీట్

వసుధార ఇలా చేసింది ఏంటని ఫణీంద్ర అంటాడు. ఏదో జరిగి ఉంటుంది లేకపోతే ఇలా చేయదు ఏం జరిగిందో తెలుసుకుంటానని మహేంద్ర వెళ్ళిపోతాడు. ఏం జరిగింది, బోర్డు మీటింగ్ కి ఎందుకు రాలేదని మహేంద్ర అడుగుతాడు. రిషి సర్ కోసం వెళ్లానని చెప్తుంది. వెంటనే శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి విషయం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావ్.. రిషి కోసం అయితే మేం కూడా వస్తాం కదా మీటింగ్ అయిన తర్వాత వెళ్ళే వాళ్ళం కదా అంటాడు. రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి ఒక నిర్ణయం తీసుకోబోతున్నానని చెప్తుంది.

ఏం నిర్ణయమని అంటే ఇప్పుడు తనని ఏమి అడగొద్దని తాను తీసుకునే నిర్ణయాన్ని మాత్రం గౌరవించమని చెప్తుంది. వసు శైలేంద్రకి ఫోన్ చేసి బోర్డు మీటింగ్ కి రమ్మని చెప్తుంది. నిర్ణయం తీసుకున్నావా అంటే తీసుకున్నానని చెప్తుంది. ఏం నిర్ణయమని అడుగుతాడు. మీరు దేని కోసం అయితే ఆరాచకాలు చేస్తున్నారో అదే దక్కుతుంది. రేపు మీకు అందరి సమక్షంలో ఎండీ సీట్ అప్పగిస్తానని చెప్తుంది. నిజంగా ఇస్తావా అంటే అవునని అంటుంది. ఈ శైలేంద్ర భూషణ్ ఎండీ అవబోతున్నాడని సంబరపడిపోతాడు.

శైలేంద్ర పైశాచికానందం

రిషి సర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలి ఆయన్ని అప్పగించాలి. సర్ కి ఏం జరిగినా నేను ఊరుకోనని అంటుంది. నాకు ఎండీ సీట్ ఇస్తానని అంటే నాకు రిషి ఎందుకు ఇచ్చేస్తాను. నీ నిర్ణయంలో మార్పు ఉండదు కదా అని డౌట్ పడతాడు. ఇదే ఫైనల్ అని చెప్పడంతో పైశాచికానందం పొందుతాడు. దేవయాని అప్పుడే వచ్చి ఫోన్ చేసింది ఎవరని అడుగుతుంది. వసుధార ఫోన్ చేసిందని చెప్తాడు.

రేపు నీ కొడుకు జీవితం మారబోతుందని అంటాడు. విషయం ఏమిటంటే చెప్తే థ్రిల్ ఏముందని అంటాడు. ఇంత సంతోషంగా ఉన్నావ్ అంటే ఎండీ సీట్ నీకు దక్కబోతుందా అని దేవయాని అడుగుతుంది. తొందర ఎందుకు రేపు తెలుస్తుందని విషయం చెప్పకుండా ఉంటాడు. ఇన్ని రోజులు ఎన్నో అవమానాలు భరించాను రేపు ఎండీ అయి అందరికీ యముడిని అవుతానని శైలేంద్ర మనసులో అనుకుంటాడు.

నిజం బయట పెట్టిన వసుధార

కాలేజ్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల రాలేకపోయినందుకు సోరి చెప్తుంది. మీటింగ్ కి రాకపోవడానికి సంజాయిషీ ఇవ్వమని లెటర్స్ పెట్టినట్టు మహేంద్ర చెప్తాడు. ఎండీ సీట్ లో ఉండి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావని ఫణీంద్ర కూడా అడుగుతాడు. వీటిలో అడిగినట్టుగా నేను ఈ మధ్య ఎండీ బాధ్యతలు నిర్వహించడంలో తడబడ్డాను. మొదట్లో తీసుకున్నట్టుగా ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నా. కానీ ఏ నాడు అశ్రద్ధ చేయలేదు. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పకుండా దాచి పెట్టాను. రిషి సర్ మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వెళ్లారని నోటీసు ఇచ్చాను కదా అది అబద్ధం.

నిజానికి రిషి సర్ కనిపించకుండా పోయారు. సర్ కనిపించడం లేదంటే అల్లకల్లోలం ఏర్పడుతుందని మహేంద్ర, ఫణీంద్ర సర్ కి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది. అసలు రిషి సర్ కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్లారని బోర్డ్ మెంబర్స్ ప్రశ్నిస్తారు. శైలేంద్ర సర్ హాస్పిటల్ లో ఉన్నప్పటి నుంచి కనిపించడం లేదని చెప్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుంది రివర్స్ డ్రామా ప్లే చేస్తుందా అని శైలేంద్ర టెన్షన్ పడతాడు.

ఎండీ పదవి నుంచి తప్పుకున్న వసు

రిషి సర్ కనిపించకపోవడంతో ఎండీ పదవి మీద కూడ శ్రద్ధ చూపించలేకపోతున్నాను. అందుకే నేను ఈ ఎండీ పదవి నుంచి తప్పుకుందామని అనుకుంటున్నాను. ఆ మాటకి తల్లీకొడుకులు సంతోషపడతారు. ఏంటి వసుధార నువ్వు మాట్లాడేది ఎండీ సీటు వదిలేయడం ఏంటని మహేంద్ర కోపంగా అడుగుతాడు.

తన నిర్ణయాన్ని వద్దని చెప్పొద్దని అంటుంది. ఏం జరిగిందని అడుగుతాడు.. ఏం జరగలేదని చెప్తుంది. మహేంద్ర కోపంగా శైలేంద్ర వైపు చూసి లేదు ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పమని కోపంగా అడుగుతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *