ఢిల్లీలో ఘనంగా వైయ‌స్ జ‌గ‌న్ జన్మదిన వేడుక‌లు

Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ: ఢిల్లీలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జన్మదిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు కేకు కట్ చేసి వేడుక‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌,  మద్దిల గురుమూర్తి , గోరంట్ల మాధ‌వ్‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, త‌లారి రంగ‌య్య‌, మాగుంట శ్రీ‌నివాస‌రెడ్డి, చింత అనురాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *