YSRCP Nandigama :






ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.25-9-2022(ఆదివారం) ..
స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ..
ఉచిత మెగా మెడికల్ క్యాంపులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రమేష్ హాస్పిటల్స్ 34 వ వార్షికోత్సవం సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం మరియు 4 వ వార్డ్ కౌన్సిలర్ మారం అమరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపును – ముక్కపాటి నగర్, ఫైర్ స్టేషన్ వద్ద నండ్రు గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపు ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు , ఎక్కువ శాతం మంది ప్రజలు యాంత్రిక జీవనం సాగిస్తున్నారని వారంతా తప్పకుండా ఆరోగ్యం పై తగిన శ్రద్ధ చూపాలన్నారు , రాష్ట్రాన్ని ఆరోగ్యప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు వైద్యారోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ , కౌన్సిల్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : ఐతవరం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..
Follow Us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka