నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని 16వ వార్డులో సీనియర్ న్యాయవాది మట్టా ప్రసాద్ గారి మాతృమూర్తి మట్టా సువర్ణమ్మ గారు మృతి చెందడంతో శుక్రవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..