పెనుగంచిప్రోలు గ్రామంలోని వసంత విహార్ ఫంక్షన్ హాల్లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లాని సాంబశివరావు గారి మనువడి అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..