నందిగామ టౌన్ :
ఐకాన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని చైతన్య కాలేజ్ ఎదురుగా ఏర్పాటుచేసిన ఐకాన్ కంటి ఆసుపత్రి ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం ప్రారంభించి ,నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..