YSRCP Nandigama : వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది- అధికారులతో సమీక్షా సమావేశం…

YSRCP Nandigama :

jagan mohan rao monditoka

mla nandigama

ysrcp nandigama

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.07-10-2022(శుక్రవారం) ..

పల్లగిరి గ్రామంలో వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది- అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

“గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలపై – పరిష్కారాల పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో గ్రామ సచివాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పంచాయతీ అధికారులు మరియు వాలంటీర్లు -సచివాలయ సిబ్బందితో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం చేపట్టిన “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం పల్లగిరి గ్రామ సచివాలయం పరిధిలో పూర్తయిందని ,ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం తరఫున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని , అదేవిధంగా ఆ సచివాలయ పరిధిలో డ్రైనేజీ సమస్య -రోడ్డు సమస్య – వాటర్ లైన్ సమస్య – మరియు అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం నుండి ఒక్కో సచివాలయానికి విడుదల కానున్న రూ.20 లక్షలతో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి – వాటి అంచనా విలువ తదితర అంశాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా అందటం లేదని గడపగడప కు- మన ప్రభుత్వం కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ,

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి కిరణ్ రెడ్డి ,ఎమ్మార్వో నరసింహారావు , సిఐ కనకారావు ,బుచ్చి రెడ్డి ,ఎంపీటీసీ వేల్పుల రాము ,మండల కన్వీనర్ శివనాగేశ్వరరావు ,సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

 

YSRCP Nandigama : పట్టణంలోని 14 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”….

 

Follow us  : Facebook,Twitter,Instagram

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *