YSRCP Nandigama :
నందిగామ టౌన్ :
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని “జష్నే ఈద్ మీలాదున్నబీ” వేడుకలకు ఆహ్వానించిన జామా మస్జిద్ కమిటీ సభ్యులు -ముస్లిం మత పెద్దలు ..
నందిగామ పట్టణంలోని శాసనసభ్యుల వారి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని జామా మసీద్ కమిటీ సభ్యులు – ముస్లిం మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ నెల 9 వ తేదీన నందిగామ పట్టణంలో నిర్వహించనున్న జష్నే ఈద్ మీలాదున్నబీ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : పట్టణంలోని 14 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”…
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka