YSRCP Nandigama :
నందిగామ టౌన్ :
వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం గారిని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం ఆమెను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..