_☪️మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు_…
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నందిగామ నియోజకవర్గ ముస్లిం సోదర ,సోదరిమణులకు శాసనసభ్యుడు డా”మొండితోక.జగన్ మోహన్ రావు గారు మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు ..
ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం మన మధ్య శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు …