వీరులపాడు గ్రామంలో ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్ శీలం శ్రీనివాస్ గారి కాలికి ఆపరేషన్ జరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆదివారం ఆయనను పరామర్శించి ,ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..