YSRCP Nandigama : నల్లాని సాంబశివరావు గారి సతీమణి తులసమ్మ గారు మృతి చెందటంతో..

 

ysrcp nandigama

 

 

నందిగామ టౌన్ :

నందిగామ పట్టణంలో నల్లాని సాంబశివరావు గారి సతీమణి తులసమ్మ గారు మృతి చెందటంతో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *