Best Web Hosting Provider In India 2024
Telangana Sankranthi Holidays 2024: పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో సెలవుల్ని ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని బడులకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 13న రెండో శనివారం ఉండగా…. 14వ తేదీన భోగి ఉంది. ఇక 15వ తేదీన సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి.