Telangana Govt : తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ – స్మితా సబర్వాల్ కు స్థాన చలనం

Best Web Hosting Provider In India 2024

Reshuffle of IAS officers in Telangana: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను నియమించగా… ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది ప్రభుత్వం. సీఎంవో సంయుక్త కార్యదర్శిగా సంగీతా సర్వే సత్యనారాయణను నియమించగా.. నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచంద్రను నియమించింది. మొత్తం 26 మంది అధికారులకు స్థాన చలనం కల్పించింది.

ట్రెండింగ్ వార్తలు

Open PDF in New Window

అధికారుల బదిలీలు…

ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జ.

నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచంద్ర.

తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ బదిలీ.

మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ సెక్రటరీగా – మహేష్ ధత్ ఎక్కా.

ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్ నియామకం.

ట్రైబల్ వెల్ఫేర్ ఎండీగా చిత్తం లక్ష్మి.

మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ డైరెక్టర్ గా దివ్యా.

మహబూబ్ బాద్ జిల్లా కలెక్టర్ గా కుమార్ సింగ్.

పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలికేరి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024