YSRCP Nandigama : మునగచర్ల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..

ysrcp nandigama :

ysrcp nandigama

jagan mohan rao monditoka

 

 

ysrcongress party nandigama mla

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.13-10-2022(గురువారం) ..

మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..

మునగచర్ల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీల జీవితాలలో వెలుగులు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని , ఎస్టి ఎస్సీ బీసీలను రాజ్యాధికారంలో భాగం చేస్తూ మంత్రివర్గ విస్తరణలో కూడా వారికి పెద్దపీట వేశారని , వారికి మంత్రులుగా అవకాశం కల్పించడమే కాకుండా -ఉపముఖ్యమంత్రులుగా కూడా అవకాశం కల్పించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు , నామినేటెడ్ పదవుల్లో సైతం బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారని , సంక్షేమ పథకాలతో పేద మహిళల జీవితాల్లో భరోసా ఏర్పడిందని – మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని ,గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లిన మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతుగా మాట్లాడడమే కాకుండా ,మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని ,మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అండగా ఉంటామని తెలిపారని చెప్పారు ,

ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గంట వెంకటేశ్వరరావు ,వైస్ ఎంపీపీ ఆకుల రంగా (హనుమంతరావు) ,మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు , జిల్లేపల్లి రంగా ,పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ,తదితరులు పాల్గొన్నారు ..

YSRCP Nandigama : పట్టణంలోని 13 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం..

Follow us :Facebook,Twitter,Instagram

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *