నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని 3 వ వార్డులో షేక్ కరిముల్లా (టైర్ల కొట్టు-మోటార్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు) గారు మృతి చెందడంతో శనివారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka