TS e-Challan Discount : వాహనదారులు… మీ పెండింగ్ చలాన్లు చెల్లించారా? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్ డేట్

Best Web Hosting Provider In India 2024

Telangana e-Challan Discount News: వాహనదారులు మీ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించారా..? అలా చేయకపోతే వెంటనే క్లియర్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియబోతుంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని… గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఎవరైనా చెల్లించకుంటే… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024